సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

Sangareddy: SFI నాయకులపై దాడి చేసిన ABVP కార్యకర్తలు

Jyothi
Published on: 8 Sept 2023 7:46 AM IST
Tension in Sangareddy District
X

సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. నేడు SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు సందర్భంగా.. SFI కార్యకర్తలు జెండాలు కడుతున్నారు. అయితే ఒక్కసారిగా అక్కడకు వచ్చిన ABVP కార్యకర్తలు.. SFI నాయకులపై దాడికి దిగారు. దాడిలో సంగారెడ్డి SFI జిల్లా కార్యదర్శి రమేష్‌కు గాయాలయ్యాయి. స్పృహ తప్పి పడిపోవడంతో రమేష్‌ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story