Yadadri: భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఉద్రిక్తత

Yadadri: టీఆర్ఎస్‌ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని * ఆందోళనకు దిగిన బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తలు

Sandeep Eggoju
Published on: 14 March 2021 2:21 PM IST
Tension in Bhongir District Choutuppal
X

ఫైల్ ఫోటో 

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫంక్షన్ హాల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ ,కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో టిఆర్ఎస్ ,బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story