Suryapet: ఆత్మకూరు మండలంలో ఉద్రిక్తత.. బిఎస్పీలో చేరిన పాతర్లపాడు గ్రామ సర్పంచి మల్లయ్య

Suryapet: తమ వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నాయకులు

Shekhar G
Published on: 1 Nov 2023 4:22 PM IST
Tension In Atmakur Mandal Of Suryapet District
X

Suryapet: ఆత్మకూరు మండలంలో ఉద్రిక్తత.. బిఎస్పీలో చేరిన పాతర్లపాడు గ్రామ సర్పంచి మల్లయ్య

Suryapet: సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు మండలం పాతర్లపాడు గ్రామంలో టెన్షన్ నెలకొంది. పాతర్లపాడు సర్పంచి కేశబోయిన మల్లయ్య బీఎస్పీ పార్టీలో చేరారు. తమ పార్టీ నేతను తీసుకెళ్తామని వెళ్లిన ఆత్మకూరు ఎంపీపీ, జడ్పీ వైస్ చైర్మన్ తో పాటు మరి కొంతమంది కలిసి పాతర్లపాడు సర్పంచ్ మల్లయ్యను తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. వీరితోపాటుగా పలువురు గ్రామస్తులు, బిఎస్పీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలు అడ్డగించారు. దీంతో సర్పంచి మల్లయ్యను వదిలేసి వారు వెళ్లిపోయారు. సమస్య సద్దుమనగడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story