మాజీ స్పీకర్ పోచారం ఇంటి దగ్గర ఉద్రిక్తత
Pocharam Srinivas Reddy: హైదరాబాద్‌లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మాజీ స్పీకర్ పోచారం ఇంటి దగ్గర ఉద్రిక్తత
Pocharam Srinivas Reddy: హైదరాబాద్‌లోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోచారంతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటికి వెళ్లారు. పోచారం కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరగడంతో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో పోచారం ఇంటి ముందు బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పోచారం ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story




