Gandhi Bhavan: గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. 10తలల కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యకర్తలు

Tension At Gandhi Bhavan In Hyderabad
x

Gandhi Bhavan: హైదరాబాద్ గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత.. 10తలల కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యకర్తలు

Highlights

Hyderabad: పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత వాతావరణం

Gandhi Bhavan: హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్ది దగా పేరుతో ఇవాళ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని 10 తలల దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు ద‍హనం చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories