Telangana: వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ఇక నుంచి టీజీ.. కేంద్రం ఆమోదం

Telangana: టీఎస్‌ నుంచి టీజీగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం

Jyothi
Published on: 13 March 2024 7:46 AM IST
Telangana Vehicles Registration code changed from TS to TG
X

Telangana: వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ఇక నుంచి టీజీ.. కేంద్రం ఆమోదం

Telangana: తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్ ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు టీజీతో ప్రారంభం కానున్నాయి.

Jyothi

Jyothi

Next Story