రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రివర్గం రేపు సమావేశంకానుంది.

admin1
Published on: 10 Dec 2019 8:52 PM IST
రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
X
తెలంగాణ మంత్రివర్గం

తెలంగాణ మంత్రివర్గం రేపు సమావేశంకానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టంతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, నీటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగులకు పిఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కూడా నిర్ణయం తీసుకుని అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె సమయంలోనే నివేదిక ఇవ్వాలని ని పిఆర్సి కమిషన్ ను ఆదేశించారు. దీంతోపాటు దిశ ఘటన తర్వాత జరిగిన పరిణామాలు తాజా రాజకీయ అంశాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్రం తీరుపై చర్చించే ఛాన్స్ ఉంది.

admin1

admin1

Next Story