కొద్దిసేపట్లో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు

కొద్దిసేపట్లో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు
x
Highlights

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమ్నాత్రి కేసీఆర్ అసెంబ్లీలో, మంత్రి హరీష్ రావు మండలి లో బడ్జెట్ ప్రవేశపెడతారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం ప్రారంభం కాగానే, సీఎం కేసీఆర్ అసెంబ్లీలో, ఆర్దిక మంత్రి హరీష్‌‌రావు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టకపోవడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం, తాజాగా మిగిలిన ఆరు నెలలకు పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. సంక్షేమ, సాగు నీటి రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories