Talasani Srinivas Yadav: 9 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం

Talasani Srinivas Yadav: మొండా మార్కెట్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రచారం

Shekhar G
Updated on: 3 Nov 2023 1:20 PM IST
Telangana Provides 9 Years Of Good Governance Day Talasani Srinivas Yadav
X

Talasani Srinivas Yadav: తెలంగాణ 9 సంవత్సరాల సుపరిపాలన అందించింది

Talasani Srinivas Yadav: సనత్ నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సికింద్రాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావును ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు ఇంటి వద్దకు వచ్చి ఓటును అభ్యర్థించారు. తెలంగాణ సర్కార్ 9 సంవత్సరాల సుపరిపాలన అందించిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొండా మార్కెట్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు.

Shekhar G

Shekhar G

Next Story