Telangana Police: వరద బాధితులకు తెలంగాణ పోలీసుల రూ.11కోట్ల విరాళం

తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Sept 2024 12:05 PM IST
Telangana Police Donates Rs 11 Crore to Flood Victims
X

Telangana Police: వరద బాధితులకు తెలంగాణ పోలీసుల రూ.11కోట్ల విరాళం

Revanth Reddy: తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. పాసింగ్ అవుడ్ పరేడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. మొత్తం రూ.11.06 కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అందజేశారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరైన సీఎంకు డీజీపీ చెక్కు అందించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story