హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదంతో పోలీసులు అలర్ట్.. పలు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌

Road Accidents - Hyderabad: ఎమ్మెల్యే, పోలీస్‌, ప్రెస్‌ స్టిక్కర్లున్న వాహనాలపై ఫోకస్...

Shireesha
Updated on: 20 March 2022 9:15 AM IST
Telangana Police Alerted by Road Accidents in Hyderabad and Special Drive in Some Places
X

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదంతో పోలీసులు అలర్ట్.. పలు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌

Road Accidents - Hyderabad: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదంతో నగర పోలీసులు అలర్టయ్యారు. ఎమ్మెల్యే, పోలీస్‌, ప్రెస్‌ స్టిక్కర్లతో పాటు.. బ్లాక్‌ గ్లాస్‌లు ఉన్న వాహనాలపై ఫోకస్‌ పెట్టారు. తాడ్‌బండ్‌, బోయిన్‌పల్లి, సిఖ్‌విలేజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అనుమతి లేకుండా బ్లాక్‌ గ్లాస్‌ స్టిక్కరింగ్‌ చేయించినవారికి వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇక.. సరైన ఆధారాలు ఉన్నవారిని పంపించేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story