తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల వ్యవహారంపై హైకోర్టులో విచారణ

K V D Varma
Published on: 6 Aug 2019 5:24 PM IST
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల వ్యవహారంపై హైకోర్టులో విచారణ
X

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వ్యవహారంపై మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. వార్డుల విభజన, జనాభా ప్రక్రియ, రిజర్వేషన్ల తీరు సక్రమంగా జరగలేదని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. ఇక కోర్టు పరిధిలో ఉన్న 69 మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది.

వార్డుల విభజన, జనాభా ప్రక్రియ, రిజర్వేసన్ల తీరు సరిగా లేవని పిటిషనర్ ఈ సందర్భంగా తమ వాదనలు వినిపించారు. కోర్టు పరిధిలోనే 69 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది.



K V D Varma

K V D Varma

Next Story