KTR: తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటం

KTR: ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Jun 2024 9:39 AM IST
Telangana Movement Is Another Freedom Struggle Says KTR
X

KTR: తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటం

KTR: తెలంగాణ కలను సాకారం చేసుకొని దశాబ్దం గడిచిన సందర్భం ఇదని KTR ట్వీట్ చేశారు. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన KCR పోరాట ఫలితంగా తెలంగాణను అభివర్ణించారు. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనదన్న కేటీఆర్.. పాలన చేతకాదంటూ వెక్కిరించిన వాళ్లే మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిదన్నారు. నాడు కరవు...నేడు సుభిక్షమైన కోటి రతనాల వీణ సంకల్పంతో దేశానికి తెలంగాణ దిక్సూచిగా కొనసాగాలని కాంక్షిస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story