తెలంగాణా మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృ వినియోగం

K V D Varma
Published on: 22 July 2019 8:48 AM IST
తెలంగాణా మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృ వినియోగం
X

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సింగిరెడ్డి తారకమ్మ సోమవారం తెల్లవారుజామున వనపర్తిలో చనిపోయారు. ఆమె వయస్సు 105 సంవత్సరాలు.

K V D Varma

K V D Varma

Next Story