బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్
x

K. T. Rama Rao (file image)

Highlights

బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సమర్ధిస్తారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల కోసం బండి సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories