Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్‌ అయ్యారు.

Arun Chilukuri
Published on: 19 Nov 2025 4:43 PM IST
Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్
X

Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్

Kavitha Arrested: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్‌ అయ్యారు. సింగరేణి భవన్‌‌ను ముట్టడించిన ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింగరేణి కార్మిక సమస్యలపై పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె కొరారు. అనంతరం నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు ఆమెను తరలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story