PM Modi: బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది

PM Modi: బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ప్రధాని మోడీ విమర్శలు

Shashank Gullapelli
Published on: 16 March 2024 1:19 PM IST
Telangana Is Torn Between BRS And Congress Says Narendra Modi
X

PM Modi: బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది

PM Modi: తెలంగాణలో ఇప్పటి దాకా బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే..తాజాగా తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కలలను పదేళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ చిదిమివేశాయన్నారు. తెలంగాణను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు ఐదేళ్లు చాలన్నారు ప్రధాని మోడీ.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story