Telangana: న్యూఇయర్ వేళ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు

Telangana: డిసెంబర్ 29,30,31వ తేదీల్లో 658 కోట్ల లిక్కర్ అమ్మకాలు

Jyothi
Updated on: 1 Jan 2024 9:30 AM IST
Telangana Heavy Liquor Sales During The New Year
X

Telangana: న్యూఇయర్ వేళ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు

Telangana: న్యూఇయర్ వేళ తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో 658 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ముందే ఈవెంట్స్ ఫిక్స్ చేసుకున్న వారితో పాటు... క్లబ్బులు, పబ్బులకు మద్యం భారీగా చేరింది. మద్యం విక్రయాల ద్వారా ఆదారం భారీగా పెరిగింది. 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు... 6.31 లక్షల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి.

Jyothi

Jyothi

Next Story