Karimnagar: కలెక్టరేట్ ముందు తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ ధర్నా

S. Srikanth
Updated on: 20 Feb 2020 4:50 PM IST
Karimnagar: కలెక్టరేట్ ముందు తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ ధర్నా
X

కరీంనగర్ టౌన్: తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి, డీపీవోకి వినతి పత్రం ఇచ్చారు.

ఈ ధర్నాలో తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శిలు మ్యాకాల కమలాకర్, కొప్పుల శంకర్, సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, ఉపాధ్యక్షులు బండారి శేఖర్, గ్రామ పంచాయితీ నాయకులు, కార్మికులు కుమార్, రవీందర్ రావు, రాజయ్య, రాములు, సడెయ్య, కొమురయ్య, మల్లయ్య, పర్సరామ్, ముత్తయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story