వ్యాక్సిన్ పై సంకోచం వద్దు: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

Venkata Chari
Published on: 1 March 2021 8:39 PM IST
Telangana Governor Tamilisai Soundararajan On coronavirus
X

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై (ఫోటో ట్విట్టర్)

Telangana Governor Tamilisai: వ్యాక్సిన్‌పై సంకోచం అవసరం లేదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. కరోనా నివారణకు టీకా వేయించుకోవాలని సూచించారు. అర్హులైన వారు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆమె.

అయితే..తమిళిసై పుదుచ్చేరి నుంచే రాజ్‌భవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను అధికారులతో సమీక్షించారు.

Venkata Chari

Venkata Chari

Next Story