నడుస్తూ కిందపడ్డ తెలంగాణ గవర్నర్ తమిళి సై

Telangana Governor Tamilisai Fallen Down
x

నడుస్తూ కిందపడ్డ తెలంగాణ గవర్నర్ తమిళి సై

Highlights

* తమిళనాడులోని హైబ్రిడ్ రాకెట్ లాంచ్‌ ఈవెంట్‌లో ఘటన

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన తమిళి సై నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గవర్నర్‌ను పైకి లేపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories