Talasani Srinivas: తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తుంది

Talasani Srinivas: జులై 10వ తేదీకి దేవాలయాలకు రావలసిన చెక్కులను అందజేస్తాం

Shekhar G
Published on: 30 Jun 2023 2:41 PM IST
Telangana Government Organizes Bonala Festival With Grandeur
X

Talasani Srinivas: తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తుంది

Talasani Srinivas: కార్వాన్ బోనాల ఏర్పాటు సమీక్ష లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. బోనాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బోనాల పండుగను మరింత వైభవంగా నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని అధికారులకు సూచించారు. జులై 10వ తేదీ నాడు దేవాలయాలకు రావలసిన చెక్కులను అందజేస్తామని హామీ ఇచ్చారు. బోనాల పండుగకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు అన్ని మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story