Warangal: ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిఎం కెసిఆర్ మత సామరస్యంగా ప్రభుత్వం అనుకూలంగా ఉందని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.

S. Srikanth
Published on: 1 March 2020 3:58 PM IST
Warangal: ముస్లింలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిఎం కెసిఆర్ మత సామరస్యంగా ప్రభుత్వం అనుకూలంగా ఉందని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. వరంగల్ అర్భన్ జిల్లా ఆర్ అండ్ గెస్ట్ హౌస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ను ఎన్ఆర్ఎస్, ఎన్పీఆర్ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మిల్లట్ రాబిటా కమిటీ వరంగల్ జిల్లా శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసి విజ్ఞప్తి చేశారు. ముస్లింలు రెచ్చగొట్టే ప్రకటనలు ఎవరు చేయకూడదని సోదర భావంతో హిందూ-ముస్లింలు కలిసి ఉండాలని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story