Coronavirus: కరోనాపై దాడికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధం

Coronavirus: కరోనాపై దాడికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధం
x
samshabad air port (file image)
Highlights

కరోనా పై పోరుబాట పట్టింది తెలంగాణా సర్కార్. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్నవారి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించనుంది తెలంగాణా ప్రభుత్వం.కరోనా తీవ్రత...

కరోనా పై పోరుబాట పట్టింది తెలంగాణా సర్కార్. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్నవారి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించనుంది తెలంగాణా ప్రభుత్వం.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వాళ్ళను క్వారంటైన్ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటికే ౭ దేశాలను గుర్తించిన ప్రభుత్వం. ఈ ఏడూ దేశాలనుంచి వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ కు తరలించేందుకు ఏర్పాట్లు. ఆయ దేశాలనుంచి వచ్చేవారిని మూడు కేటగిరీలుగా విభజన. మొదటి విభాగంలో విదేశాలనుంచి వచ్చినవారిని అనుమానితులుగా పరిక్షలు చేయడం. రెండో కేటగిరీలో 60 సంవత్సరాలకు పైపడిన వారిని నేరుగా 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాలని నిర్ణయించారు. ఇక విదేశాలనుంచి వచ్చిన వారిని ముఇఖ్యంగా ఏడూ దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేయడం.

ఎయిర్ పోర్ట్ నుంచ్జి అనుమానితులను నేరుగా గచ్చిబౌలి స్టేడియంలోని క్వారంటైన్ సెంటర్ కు పంపించడానికి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories