Telangana: తెలంగాణలో హుక్కా వినియోగంపై నిషేధం

Telangana: హుక్కా సెంటర్లలో పొగాకు సేవించడం, అమ్మకాలపై నిషేధం

Jyothi
Published on: 12 Feb 2024 11:40 AM IST
Telangana Government Bans Hookah In The State
X

Telangana: తెలంగాణలో హుక్కా వినియోగంపై నిషేధం

Telangana: తెలంగాణ వ్యాప్తంగా హుక్కా సెంటర్లలో పొగాకు సేవించడం, అమ్మకాలు జరపడంపై నిషేధం విధించే బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లును సీఎం రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు సభలో ప్రవేశపెట్టారు. కాగా ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Jyothi

Jyothi

Next Story