Tonique Liquor: 3గంటలుగా టానిక్‌ వైన్‌షాప్‌లో సోదాలు..

Tonique Liquor: అమ్మకాలకు రికార్డులు పరిశీలిస్తున్న జీఎస్టీ అధికారులు

Shekhar G
Published on: 6 March 2024 6:10 PM IST
Telangana Excise Department raids Tonique Wine shop
X

Tonique Liquor: 3గంటలుగా టానిక్‌ వైన్‌షాప్‌లో సోదాలు..

Tonique Liquor: హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లోని టానిక్‌ వైన్‌షాపులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు మూడుగంటలుగా కొనసాగుతన్నాయి. విదేశీ మద్యం MRP రేట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. షాప్ లో ఉన్న లిక్కర్ స్టాక్ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో 11 షాప్‌లలో ఎక్సైజ్‌ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో వందమంది ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. డిపోల నుండి వచ్చిన స్టాక్ లిస్ట్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. అమ్మకాలకు సంబంధించి రికార్డులను జీఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story