Congress: ఇవాళ టీ.కాంగ్రెస్‌ "వరి దీక్ష"

Congress: ఇందిరాపార్క్ దగ్గర రెండ్రోజులపాటు దీక్ష

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 12:29 PM IST
Telangana Congress Vari Deeksha Today at Indira Park
X
నేడు ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ వారి దీక్ష (ఫైల్ ఇమేజ్)

Congress: ఇవాళ హైదరాబాద్‌లో టీ.కాంగ్రెస్‌ "వరి దీక్ష" చేపట్టనుంది. రెండ్రోజులపాటు ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు దీక్ష చేయనున్నారు. నిరసనకు రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని రేవంత్‌ కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. ఇక ఈ దీక్షకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story