Congress: హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో టీకాంగ్రెస్‌ నేతల భేటీ

Congress: హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ప్రధాన చర్చ

Sandeep Eggoju
Published on: 4 Aug 2021 1:58 PM IST
Telangana Congress Leaders Meeting in Hyderabad Indira Bhavan
X

హైదరాబాద్ ఇందిరాభవన్ లో కాంగ్రెస్ నేతల మీటింగ్

Congress: హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. పార్టీ ఇంఛార్జ్‌లు, జిల్లా నాయకులతో పీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపైనా నేతలు చర్చిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story