కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గవిభేదాలు

-రసాబాసాగా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ మున్సిపల్‌ ఎన్నికల సమావేశం -కోమటిరెడ్డి ఎదుట సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్న నాయకులు

admin1
Published on: 4 Jan 2020 5:55 PM IST
కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గవిభేదాలు
X
Telangana Congress

కాంగ్రెస్‌ పార్టీ.. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశం.. రసాబాసాగా మారింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుటే.. నాయకులు బాహాబాహీకి దిగారు. పరస్పరం మాటలు, సవాళ్లు విసురుకుంటూ.. మీటింగ్‌ మొత్తం గొడవ చేశారు. జనగాం మున్సిపాల్టీ నాయకులైన సలీం అహ్మద్, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అందరూ గొడవకు దిగారు.


admin1

admin1

Next Story