CM Revanth Reddy: నెల రోజుల పాలన కొత్త అనుభూతిని ఇచ్చింది

CM Revanth Reddy: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా.. ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా

Jyothi
Published on: 7 Jan 2024 11:33 AM IST
Telangana CM Revanth Reddy Tweet on Month Long Rule
X

CM Revanth Reddy: నెల రోజుల పాలన కొత్త అనుభూతిని ఇచ్చింది

CM Revanth Reddy: నెల రోజుల పాలనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. నెల రోజుల పాలన కొత్త అనుభూతిని ఇచ్చిందని.. నెల రోజుల నడక ఉజ్వలభవిత వైపు అడుగులు వేస్తోందన్నారు. ఇక రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా.. ఇక ముందు కూడా బాధ్యత నిర్వర్తిస్తానని ట్వీట్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story