Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆతిథ్యం

Telangana CM Revanth Reddy Hosted the Representatives of 13 Countries
x

Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆతిథ్యం 

Highlights

Revanth Reddy: ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించిన రేవంత్

Revanth Reddy: హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, UAE, UK, Japan, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories