ఆర్టీసీ పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

* సంస్థ తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన అంశాలపై చర్చ * భేటీలో పాల్గొన్న ఆర్టీసీ మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఛైర్మన్‌

Sandeep Reddy
Published on: 21 Sept 2021 6:40 PM IST
Telangana CM KCR High Level Meeting TSRTC Present Situation
X

కెసిఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

KCR Meeting on RTC: తెలంగాణ ఆర్టీసీ పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సంస్థ తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ భేటీలో ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story