CLP Meeting: రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం

CLP Meeting: సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Sept 2024 7:45 PM IST
Telangana CLP meeting tomorrow
X

CLP Meeting: రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం

CLP Meeting: రేపు తెలంగాణ సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు మాదాపూర్‌లోని రాడియంట్ హోటల్‌లో ఈ సమావేశం జరగనుంది. లోకల్‌బాడీ ఎన్నికలు.. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం.. హామీలు వాటి అమలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story