CM KCR: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు

* సహోదరత్వానికి ప్రతీక రక్షాబంధన్ : సీఎం కేసీఆర్ * తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 1:46 PM IST
Telangana Chief Minister KCR Raksha Bandhan Wishes the People of the State
X

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రాఖీ శుభాకాంక్షలు (ఫైల్ ఫోటో)

CM KCR: రాఖీ పండగ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తోందని అభివర్ణించారు. జీవితాంతం సోదరులు అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారని, రక్షాబంధన్ భారతీయ సంప్రదాయ ఔన్నత్వానికి నిదర్శమన్నారు సీఎం కేసీఆర్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story