Bandi Sanjay: హస్తినకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Bandi Sanjay: తరుణ్‌చుగ్ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్
హస్తినకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుటా హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ర్ట పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌చుగ్ పిలుపుతో హస్తినకు వెళ్లారు. బండి సంజయ్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీ అంతర్గత సమస్యలపై తరుణ్‌చుగ్‌తో చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ర్టంలో పార్టీ శ్రేణులపై వరుస దాడులు, పోలీసు కేసుల అంశంపై అధిష్టానంతో చర్చించనున్నారు.
Next Story




