Telangana BJP: టీబీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా

*ఈ నెల 16కు వాయిదా వేసిన బీజేపీ *ఈ నెల 12 హైదరాబాద్‌కు ప్రధాని మోడీ *ప్రధాని పర్యటనతో మిలియన్ మార్చ్ వాయిదా

Sandeep Reddy
Updated on: 5 Nov 2021 9:30 PM IST
Telangana BJP Million March Postponed due to PM Modi Tour in Hyderabad on 12 11 2021
X

టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Telangana BJP: తెలంగాణ బీజేపీ మిలియన్ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 12న నిర్వహించాల్సిన మిలియన్ మార్చ్.. 16కు వాయిదా వేస్తూ తెలంగాణ బీజేపీ నిర్ణయం తీసుకొంది. 12న ప్రధాని మోడీ హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో కార్యక్రమం ఉండడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నేక్లెస్ రోడ్డులో నిర్వహించడానికి తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story