కేసీఆర్‌ను కించపరిచే విధంగా సభలో స్కిట్ వేయించారని.. బీజేపీ నేత జిట్టా బాలకృష్ణరెడ్డి అరెస్ట్

*జిట్టా బాలకృష్ణరెడ్డి అరెస్టును ఖండించిన బండి సంజయ్

Rama Rao
Published on: 10 Jun 2022 10:14 AM IST
Telangana BJP Leader Jitta Balakrishna Reddy Arrest | TS News
X

బీజేపీ నేత జిట్టా బాలకృష్ణరెడ్డి అరెస్ట్

Jitta Balakrishna Reddy: తెలంగాణ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్2న నిర్వహించిన ఉద్యమ ఆకాంక్షల సాధన సభలో కేసీఆర్ ను కించ పరిచే విధంగా స్కిట్ వేపించారని టీఆర్ఎస్ నేతలు చేపిన ఫిర్యాదుపై పోలీసులు జిట్టా బాలకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించినట్లు తెలిసింది.

మరో వైపు జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్టు చేయాడాన్ని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం దారణమన్నారు. వెంటనే జిట్టా బాలకృష్ణారెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారాయన,. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించిన బండి సంజయ్.

Rama Rao

Rama Rao

Next Story