Telangana: తెలంగాణ బీజేపీ ప్రయత్నాలు విఫలం

Telangana: లింగోజిగూడ డివిజన్‌ ఏకగ్రీవానికి కాంగ్రెస్ నిరాకరణ

Sandeep Eggoju
Updated on: 20 April 2021 1:01 PM IST
Telangana BJP for the Unification of the Lingojiguda Division Failed
X

కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Telangana: హైదరాబాద్‌లోని లింగోజిగూడ డివిజన్‌ ఏకగ్రీవం కోసం తెలంగాణ బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. భవిష్యత్‌లో ఇదే ఆనవాయితీ కొనసాగిస్తారా అని కాంగ్రెస్ ప్రశ్నించగా.. బీజేపీ, టీఆర్ఎస్‌ నుంచి స్పందన రాలేదు. దీంతో తమ అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది ఆ పార్టీ అధిష్టానం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story