KTR: దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచింది

KTR: దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ ఎదిగింది

Dhatripriya
Published on: 4 Feb 2023 2:42 PM IST
Telangana Become Role Model For The Country
X

KTR: దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచింది

KTR: దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచిందని, దేశం కడుపునింపే స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్న ఆయన సీఎం నిర్ణయాల వెనుక మానవీయ కోణం ఉంటుందని చెప్పారు. రైతుబంధు అసాధారణ కార్యక్రమమని, ఐక్యరాజ్యసమితి కూడా రైతుబంధు పథకాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. తాము రైతు రాజ్యం అంటుంటే బీజేపీ కార్పొరేట్ రాజ్యం కావాలంటోందంటూ చురకలు అంటించారు. అబ్ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదాన్ని కేసీఆర్ దేశమంతా వినిపిస్తున్నారని చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story