Top
logo

ఈనెల 9 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 9 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు
X
Highlights

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి.

తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి మొదలవుతాయి. ఈమేరకు గవర్నర్ నరసింహన్ ఆదేశాలతో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో తొలి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆరోజు ఉదయం 11:30 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక శాఖను కూడా చూస్తుండడం వలన శాసనసభలో అయన బడ్జెట్ ప్రవేశ పెడతారు. శాసనమండలి లో మంత్రులలో ఎవరైనా ఒకరు బడ్జెట్ ప్రవేశపెడతారు.


Next Story