Assembly Meetings: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Assembly Meetings: ఈ నెల 24 నుంచి సమావేశాలు.. అదేరోజు బీఏసీ సమావేశం

Sandeep Eggoju
Updated on: 17 Sept 2021 6:07 PM IST
Telangana Assembly Meetings are Started From September 24th
X
తెలంగాణ అసెంబ్లీ (ఫైల్ ఇమేజ్)

Assembly Meetings: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలు, ఎంజెండాను ఖరారు చేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story