KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మళ్లీ సాంకేతిక లోపం

KCR: రోడ్డుమార్గాన ఆసిఫాబాద్‌కు బయల్దేరిన కేసీఆర్‌

Shekhar G
Published on: 8 Nov 2023 2:56 PM IST
Technical Problem In CM KCR Helicopter
X

KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మళ్లీ సాంకేతిక లోపం

KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్‌లో హెలికాప్టర్‌ను నిలిపివేశారు. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య కారణంగా రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ బయలుదేరారు.

Shekhar G

Shekhar G

Next Story