Coronavirus: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి

Coronavirus: జూలురుపాడు మండలం పడమట నర్సాపురంలో ఘటన

Sandeep Eggoju
Updated on: 22 Sept 2021 2:14 PM IST
Teacher Dies with the Corona in Bhadradri Kothagudem District
X

Representational Image

Coronavirus: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో చోసుకున్న ఘటనతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు పాఠశాలలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story