Chandrababu: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది

Chandrababu: తెలంగాణ ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది

Jyothi
Published on: 26 Feb 2023 2:07 PM IST
TDP Chandrababu Comments
X

Chandrababu: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది

Chandrababu: తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్టీఆర్ భవన్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అడ్మినస్ట్రేషన్ అంటే తెలుగుదేశం ముందు తెలుగు దేశం తర్వాత అని మాట్లాడుకునేలా చేశామన్నారు. తెలంగాణ ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని చెప్పారు. మార్చి 29న పరేడ్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ సభ నిర్వహిస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story