Tammineni: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి

Tammineni: ఏఐజీ హాస్పిటల్‌లో కొనసాగుతోన్న చికిత్స

Jyothi
Published on: 17 Jan 2024 9:37 AM IST
Tammineni Veerabhadram Health Updates
X

Tammineni: నిలకడగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి

Tammineni: సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు.. ఆయనకు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో తమ్మినేని బాధపడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story