Talasani: నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Talasani: నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Talasani: నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Talasani Srinivas Yadav: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు పార్టీ మారుతున్నారని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను బీఆర్ఎస్‌ను వదిలిపెట్టేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారానికి తాను సమాధానం చెప్పనని అన్నారు. పార్టీ మారుతున్నట్లు తననుంచి ప్రకటన వస్తే మాత్రమే నమ్మాలని కార్యకర్తలకు కోరారు. సోషల్ మీడియాలో తనపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
Next Story