T Congress: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలస్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ర్యాలీలు

* కాంగ్రెస్‌ ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు * ర్యాలీ చేసి తీరుతామంటున్న కాంగ్రెస్‌ నేతలు

Shilpa
Published on: 18 Nov 2021 8:53 AM IST
T Congress Protest and Rally from Public Garden to BasheerBagh Agriculture Commissionerate Today 18 11 2021
X

నేడు టీ.కాంగ్రెస్‌ నేతల ఆందోళన

T Congress: నేడు టీ.కాంగ్రెస్‌ నేతలు ఆందోళన బాట పట్టనున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆలస్యాన్ని నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి బషీర్‌బాగ్‌ వ్యవసాయ కమిషనరేట్‌ వరకు ర్యాలీ కొనసాగనుంది. మరోవైపు కాంగ్రెస్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదంటే, ర్యాలీ చేసి తీరుతామంటున్నారు హస్తం నేతలు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Shilpa

Shilpa

Next Story