కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి

Kishan Reddy: ప్రాచీన ఆలయాలకు నిబంధనలు అడ్డంకిగా మారాయన్న స్వాత్మానందేంద్ర

Sandeep Eggoju
Published on: 12 July 2021 4:37 PM IST
Swatmanandendra Saraswati Meeted the Central Minister Kishan Reddy
X

స్వాత్మనందేంద్ర స్వామి (ఫైల్ ఇమేజ్)

Kishan Reddy: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లిన స్వాత్మనందేంద్ర.. ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలకు పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story