MLC Elections: రెండో రౌండ్‌లోనూ సురభి వాణిదేవి ఆధిక్యం

MLC Elections: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 18 March 2021 3:40 PM IST
Surabhi Vani Devi leads in Hyderabad graduate MLC seat
X

MLC Elections: రెండో రౌండ్‌లోనూ సురభి వాణిదేవి ఆధిక్యం

MLC Elections: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతోంది. రెండో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ముందంజలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 17 వేల 7వందల 32 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి 16 వేల 173 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ప్రొ.నాగేశ్వర్ కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 4 వేల 980 ఓట్లు వచ్చాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story