Sunitha: జగనన్నా... అంత:కరణ శుద్ధి అంటే అర్థం తెలుసా?

Sunitha: వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాలి

Jyothi
Published on: 15 March 2024 3:20 PM IST
Sunitha Comments On CM Jagan
X

Sunitha: జగనన్నా... అంత:కరణ శుద్ధి అంటే అర్థం తెలుసా?

Sunitha: జగనన్నా... అంత:కరణ శుద్ధి అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు వివేకానందరెడ్డి కుమార్తె సునీత. వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత జగనన్నకు ఉందని అన్నారు. ఇప్పటి వరకు హంతకులకు శిక్ష పడేలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హత్యతో తన కుటుంబానికి సంబంధం ఉంటే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.

Jyothi

Jyothi

Next Story